మీరా
తంబుర శృతిచేసి తన్మయత్వంతో నిన్నే స్మరియితునురా క్రిష్నయ్య
నా తలపుల తనువుల తలచి తరియింతునురా క్రిష్నయ్య
తపించే నీ మీరా కన్నులందు కొలుచుకుంటా నిన్నే కన్నయ్య
తరలి రారా తార తరసుధా పూర్ణ హృదయా
తనివార నిను గాంచి తరియింతునురా కన్నయ్య
కృష్ణ కమలనయనా భక్తులను కాపాడే బృందావన విహారి
- కళావాణి-
No comments:
Post a Comment