శిఖి పించమా నీవైనా తెలుపుమా
నీ రాధా నీ కోసం నిలువెల్లా కనులతో నీకై వేచేనురా కృష్ణ
నీవైనా తెలుపుమా శిఖి పించమా నా వేదన సిఖిపించ మౌళ్ళికి
నీలిమేఘమాలా జాలితో నీవైనా తెలుపుమా నా ఆవేదన నీలమెఘశ్యమునికి
కాటుక కన్నీరు యమునలై సాగే యదోలని వేతను తెలుపు వేణు మాధవునికి
-కళావాణి-
No comments:
Post a Comment