రాధా మాధవుడు
- రాగాల లోలుడు నీవు
- రాసకెళ్ళి వేల రాధా ను నేను
- రమణీయ బృందావనిలో
- ఏకాంత వేల నీ ఏకాంత సేవ
- నాలో నీవు నీలోనేను లీనమౌదము
- మల్లెతీగాల్లె అల్లిన మనబంధం మధురం
- మదిలో మల్లెలు పూచిన అతి మధురం
- ఎరుల్లొ వాగుల్లో ఏమునా నది తీరంలో
- ఎల్లలు లేని మన ప్రేమ పరవళ్ళలో
- హద్దులు లేని పోద్దులకోసం ఆరాటం
- ముద్దుల క్రిష్నయ్య కౌగిట్లో కోలాటం
- చల్లనమ్మే గోపికా మానస చోరా
- ఎల్లలు లేవురా మనప్రేమకు మానసచోర
- బృందావనం వెలసింది మనకోసం
- నీమందహాసం మదిలో రేపింది కోలాహలం
- ఈ బంధం చిరకాలం నిలువునులే
- ఈ ప్రేమ మన మనసున పదిలములే
- రాగాల మనోహరా నీదే ఈ రాధ
_కలావాణి _
No comments:
Post a Comment