ఆకులు రాలి మొడుబారి నేలను సారవంతం చేసుకునేందుకు ఒక కాలం
ఆహ్లాదబరితంగా కొత్తచిగురులుతొడిగి పూతపూచి కాయ పండడానికి అనువైన వేడిని అందించడానికి ఒక కాలం
ఆహరంగా అన్ని ఫలాలను అందించి విత్తును పడేస్తే అది మొలకెత్తేందుకు చినుకుకు ఒక కాలం
ఆకాశం భూమి అన్నీ మనకు సమకూర్చేందుకు సంసిద్దం
ఆమని అందాలకు, అవని మనకు ఆహారాన్ని అందించేం-దుకు పడే తపన అనిర్వచనీయం

No comments:
Post a Comment