Sunday, 29 July 2018

కసిరే కంఠానికి విసుగే సమాదానం
కలిసి ఇన్నేళ్లు ఎలా గడిచిందా సందెహం
మనసుకు బాధేస్తే మౌనంగా వుండిపోవడం సంస్కారం
మదిలో ఒక అలోచన అది  నిజమై నిలిస్తే అన్నీ త్యజిస్తా ఇది ఖాయం
సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు
సమాజంతో అసలు పనీ లేదు
బంధాలకు దూరంగా బతికెస్తా
బంధనాలే ఈ బంధాలు చెరిపెస్తా

No comments:

Post a Comment