Friday, 27 July 2018

చంద్రగ్రహణం చక్కగా చూసా ఎంత అద్భతం
చద్రుడు కేతుగ్రహనికి ఎంతో దూరం
ఛాయలు గ్రహాలపైన పడడం
ఛాందస వాదు వీటిపై విమర్శించడం
వీక్షించే నాకు అరుదైన అద్భతమై కనువిందు చేస్తుంది
వీరవిహారం చెసే తారాధిపతికి ఛాయ కమ్మేస్తుంది
గ్రహణంమొదలై చద్రన్ని ఛాయ దశలుగా ఆవహించడం
గ్రహణంవిడిచే దశలను మొత్తం చూసెకనులకు అపురూప దృశ్యకావ్యం



No comments:

Post a Comment