Sunday, 8 July 2018

మొక్కలు వర్షాకాలంలో వున్నంత అందగా మరేకాంలో వుండవు
మొలకేత్తే ప్రతి మొక్కా చినుకు చిన్ని చిగురు తొడుగుతుంటే దేవుడా నీవు వున్నావు
మొత్తం ఈ సృష్టిని ప్రతి అణువూ తీర్చి దిద్దుతున్నావు
మొహించెలా సంమొహన హస్త్రాన్ని సంధిస్తున్నావు


No comments:

Post a Comment