Tuesday, 24 July 2018

ఉహలు ఆగిపొయి ఈ అనంత విశ్వాన్ని అబ్బురపొయి చూస్తూ వుండి పొవాలనుంది
ఉబికి వచ్చే శివభక్తిని ఆనందంగా ఆదియొగి స్మరణలో శివరాత్రి దాకా పరవశించాలనుంది
పరమానందభరితం శివ స్మరణం
పరమ పావనం శివ నామం

No comments:

Post a Comment