Thursday, 19 July 2018

అదృష్టం అంతా నాకే సొంతం
అదనంగా కోరినా వరమై వరిస్తుంది తధ్యం
కొరికలన్నీ క్యూకట్టెస్తే కురుస్తుంది వరాల వర్షం
కొసరి కొసరి కొరుకున్నవి వరాలై తీరుతుంటే ఆనందం
ఇలాగే సాగిపొతే చాలు మరణమైనా మధురం
ఇక అనంతవాయువులో కలిసి పొనీ జీవం







No comments:

Post a Comment