రాగాలు పలికే కొయిల మెల్లగా మూగబొతోంది
రాను రాను కొయిల పాటకు దూరమౌతుంటే బాధగా వుంది
ఈ కోయిల నన్ను ఏదో మాయచెసింది
ఈ కోయిలపాటలు వినాలంటే మళ్ళీవచ్చే వసంతం కోసం ఎదురు చూడాల్సిందే
కోరుకుంటే కోయిల నాచెంత వాలిపొవాలి
కోడి కూతకు సెలవని కోయిల పాట మేల్కొలపాలి
వర్షించె వానా నాకొసమే రావాలి
వలచి వచ్చిన వర్షంకురవాలి నే తడవాలి
నెమలి కి నేనే నాట్యం నేర్పాలి
నెలవంక కు వెన్నెలలు నేనే అద్దాలి
రాను రాను కొయిల పాటకు దూరమౌతుంటే బాధగా వుంది
ఈ కోయిల నన్ను ఏదో మాయచెసింది
ఈ కోయిలపాటలు వినాలంటే మళ్ళీవచ్చే వసంతం కోసం ఎదురు చూడాల్సిందే
కోరుకుంటే కోయిల నాచెంత వాలిపొవాలి
కోడి కూతకు సెలవని కోయిల పాట మేల్కొలపాలి
వర్షించె వానా నాకొసమే రావాలి
వలచి వచ్చిన వర్షంకురవాలి నే తడవాలి
నెమలి కి నేనే నాట్యం నేర్పాలి
నెలవంక కు వెన్నెలలు నేనే అద్దాలి
No comments:
Post a Comment