Friday, 13 July 2018

తొలికిరణం నేలను తాకితే ప్రాణికోటి కి సంబరం
తొలివెలుగు తొందర తామర దొంతర తుమ్మెద ఝకారం
తొలకరి చినుకు తడిసిననేలకు మొలిచే మొక్కే అందం
తొచక తొంగి బయటచూస్తుంటే గువ్వల గుసగుసల                                    గాంధార రాగం
తొలిసారి నాలో తియ్యని భావన పాడుతొంది మౌనరాగం


No comments:

Post a Comment