Monday, 16 July 2018

జాబిల్లీ నన్నల్లి
జాజివాసల మత్తైన మల్లి
జాలువారే వెన్నెల జల్లి
జామురాతిరి మత్తుజల్లి
జాడలేదు మెఘంమాటున జాబిల్లి
జానవులే దోబూచాడేవు మళ్లీమళ్లీ


No comments:

Post a Comment