ఆహ్లాదకరమైన రోజులు ఇవి కోయిల గానం
ఆస్వాదించడానికి అందమైన మనసుండాలి ఎంత అదృష్టం
ఆలాపనలు గువ్వల కువకువల పలకరింపుల్లో పులకరింపు
ఆనందం ఆకాశాన్ని తాకి నేలజారే జలదరింపు
ఆలోచనలు ఆగిపోయి అనుభూతి చెందే అనుభవాలకు విలువ అధికం

No comments:
Post a Comment