ఈ అనంతంలో నేన్నది చిన్న అణువె అందులో బుల్లి ఇల్లు మాది. రాముకి సిగరెట్ అలవాటు అదిఎలాగైనా మాన్పించాలని ఎన్నో ప్రయవత్నలు చెసాను. ఆ విషయం వల్ల ఎన్నో గొడవలు మనశ్శాంతి కి దూరంగా ఎన్నో సంవత్సరాలు గడిపెసాం అలవాట్లు జొలికి వెళితెఇన్ని కష్టాలు వస్తాయని తెలీదు కానీ ఒక మంచి అయితే జరిగింది మా అబ్బాయికి ఏ చెడు అలవాట్లు రాలేదు
ఇప్పుడు ఏ గొడవలూ లేవు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉడగలుగు తున్నాను ఈ ఆనందానికి కారణం ఈగొ లేకుండా ఎక్కువ ప్రేమిచడమే నాలో తప్పు లను సరిచెసుకొడం. మావారికి నేను తప్ప ఎవరున్నారు ఎం కావాలన్నా ఎవర్ని అడుగుతారు పాపం. నా పిల్లల తోపాటూ ఆయనా పసిపిల్లవాడె రాము గురించి అన్నీ తెలిసిన ఎందుకు గొడవలు వస్తున్నాయని ఆలోచిస్తే అర్థం అయింది. మిక్సీ ని ఎలా వాడాలో తెలుసు, మొబయిల్ ఎలా వాడాలో తెలుసు వస్తువులను వాడె విధానం తెలియకపొతె చాలా ఇబ్బదులు పడతాం అలాంటిదె మనుషులతో మసలుకొడంకూడా ఇది తెలుసుకుంటే జీవితం చాలా హ్యాపీగా సాగిపొతుంది. ఒక మనిషికి తెలీదని అంటే చెప్పాలి. తెలుసుకున్న విషయాన్ని ఎలా వాళ్ళజీవితాన్ని మలచుకుంటారన్నది వాళ్ళకేవదిలేయాలి
నేను ఈ భూమి పైన శాశ్వతంగా వుండిపొయెదానిలా ప్రవర్థించకూడదు. నాదంటూ ఏదీ లేదు పొయెటప్పుడు ఈ శరీరంకూడా నాతో రాదు ఒక్క చిన్న వస్తువుకూడా తీసుకెళలేను ఈ రోజు నాదనుకున్న వస్తువు రేపు ఇంకెవరిదో అవసరం వున్నవాటిని ఉపయొగించుకొవాలి
అవసరానికి మించి ఏదీ చేయకపొవడమే మంచిది

No comments:
Post a Comment