ఊరించే ఉగాది రానే వచ్చింది వసంత కోకిల తన గొంతు ఇంకా సవరించలేదు
ఊహించని విదంగా ఉదయ భానుడు ఉగ్రరూపం దాల్చలేదు
ఊరట నిస్తోంది ఉగాది నిన్నటి వర్షంతో చల్లని గాలితో హయినిగొలిపిస్తోంది
ఊహకందని ఉగాది ఇది వంటగదిలో వెడికి వండి వడ్డించె ఇల్లాలికి చల్లని వాతావరణం వరమైంది
ఊపిరిసలపని పండగపనుల్లో ముచ్చెమటలతో విసుగు రాకుండా వసంతగాలి వనితకు హయినిస్తోంది
ఊరు ఊరంతా ఉగాది వేడుకల్ని వేకువజామున నే మొదలెట్టింది
ఊరుకోదే నామనసు ఉప్పొంగె ఉగాదికవితను రాయ కుండా, ఏశక్తీ ఆపలేనిదిది

No comments:
Post a Comment