వసంతం వాలిపోతోంది పచ్చని పట్టు చీర కట్టి పైరగాలితో కోలాటం ఆడుతోంది
వరించివచ్చే వయ్యరిభామలా వనమంతాపూల పరువాల తో వొళ్ళు విరుచుకొంటోంది
వీటన్నింటినీ చూస్తే ఆనంద పలళ్ళు లేడి పిల్లలా గంతులెస్తుంది
వీక్షిస్తూ ఈకొండల్లో విపంచిలా వినీలాకసంలో విహరిస్తూ వుండిపోవొలనుంది
వెన్నెల్లో లోయల్లో లొతెంతో తెల్చెయాలని నా మనసు లోయల్లో కీ దూకెస్తుంది
వెనుక చెరి నన్నెవరో తరుముతున్నట్లు పడిపొతావంటూ పట్టుకున్నట్లు చెయ్యెదో అందిస్తోంది

No comments:
Post a Comment