కారుమేఘాలు కమ్మి కురిసింది కుండపోత వాన
కాంతులు వెదజల్లుతూ మెరుపులు ఉరుముల వాన
కారణమే లేకుండా కబురైనా లేకుండా ఊడిపడుతుంది
కాళ్ళు పరుగున వెళ్లి వర్షం లొ తడవమంటోంది
కానీ వెళ్ళలేను అందరూ కలిసివున్న అపార్టుమెంటు ఇది

No comments:
Post a Comment