సమాజం పట్ల ఏమాత్రం బాధ్యతలేని మనుషులు వుండడంవల్లే మన దేశం అభివృధ్ధికి నొచుకొవడంలేదు. ఎవడికి తొచినట్లువాడు యువతను నిర్వీర్యం చెసున్నారు. పిల్లల్ని చిదిమెస్తున్నారు. ఇవన్చీ విచ్చలవిడితనంవల్లే నెట్ లో అశ్లీల చిత్రాలు వీడియోలు అడ్డుఅదుపులేకుండా విచ్చలవిడిగా నెట్ లో ఫెస్ బుక్కుల్లొ అన్ని సోషల్ మీడియాలలో ప్రదర్శించడంవల్లే. చిన్న పిల్లలు కూడా మొబైల్ వాడుతున్నారు టీనేజ్ పిల్లలు పాడౌతున్నారు తెలిసీ తెలియని వయసులో తప్పులు చెస్తున్నారు అమ్మాయిలు బ్లాక్ మెయిల్ కి గురై ఆత్మహత్యలు చెసుకుంటున్నారు. ఈ అశ్లీల వీడియోల వల్ల ఎందరి జీవితాలో నాశనం అవుతున్నాయి ఇలాంటి వీడియోలు పొస్టు చెసెవాళ్ళకు అమ్మ,అక్క చెల్లి కూతురు వుంటారు వాళ్ళకూ ప్రమాదం పొంచి ఉందన్నది గుర్తుంచుకొవాలి రేపు నీ కూతురు నీ చెల్లి మీ అక్క ఈ అశ్లీల చిత్రాలు వీడియోలు చూసిన కామాంధుడు రేప్ చెస్తె నీ గుండె పగిలిపొదా? వీటి వల్ల వావి వరసలు మర్చిపోతున్నారు ఆడవాళ్లు చిన్న పిల్లలతో సహ బాధలకు హింసలకు గురౌతున్నారు వీటన్నింటికి కారణం ఇలాంటి వీడియో లు ఫొటోలులే కారణం పనీపాటాలేని ఇలాంటి వాళ్ళు పొస్టు చెసే ఈ చెత్తవల్ల సమాజం ఎంతొ కలుషితం అయిపొతోంది ఈ నేరగాళ్ళకు ఖటిన శిక్షలు వెయాలి. నేరాలకు కారణమైన వాళ్ళను వదిలేస్తున్నారు. గాయం ఒకచోట అయితే మరోచొట మందువెస్తె ఎలాగైతే ప్రయోజనం వుండదొ ఇదీ అంతే అసలు నేరగాళ్లు ఇలాంటి అశ్లీల చిత్రాలు వీడియో లు పొస్టు చెసేవాళ్ళే. ఉసుపొక చెసే ఈ లాంటి నీచమైన పనులకు అమాయకపు జీవితాలు చెల్లా చెదురౌతున్నాయి ఇలాంటివాళ్ళు రేపు వాళ్ళ కూతురు గురించి ఆలొచించాలి ఈ పాపాలకు తగిన శిక్ష పడుతుంది దేవుడిన్ని మొసం చెయలేరు. నేను ఎంతో బాధతో బాధ్యత శపిస్తున్నా ఇలాంటి వాళ్ళకు నేను అనుకున్నదానికన్నా ఎక్కువే శిక్ష పడలి ఆ దేవుడికే వదిలేస్తున్నా తగినశిక్షపడాలి మానవ శిక్షలు సరిపొవు ఇలాంటి వాళ్ళకు అంతకు మించి వుండాలి
No comments:
Post a Comment