వజ్రాసనంలో కూర్చుని ఆసనాలు వెస్తుంటే
వంగి వళ్ళు వంచే ఆసనాలతో కీళ్ళ నొప్పులకు తాళలేక పొతున్నాను
వరమా ఇది జ్వరమా ఇక ఆపెయాలనిపిస్తుంటే
వద్దు వద్దంటూ వారిస్తున్నారు స్నేహితులు నన్ను
వంగి వళ్ళు వంచే ఆసనాలతో కీళ్ళ నొప్పులకు తాళలేక పొతున్నాను
వరమా ఇది జ్వరమా ఇక ఆపెయాలనిపిస్తుంటే
వద్దు వద్దంటూ వారిస్తున్నారు స్నేహితులు నన్ను
No comments:
Post a Comment