తనివితీరా సూర్యాస్తమయం చూస్తుంటే మనసు తైతక
తక్షణం నేను ఆకాశంలో సంధ్యనై సూర్యున్ని లాలించాలిక
భగభగా మండి బడలికతో బంగారు రంగు భానుడు
భస్మమం చెసేవాడిలా భూమిమీద విరుచుకు ... .. . పడుతున్నాడు
తక్షణం నేను ఆకాశంలో సంధ్యనై సూర్యున్ని లాలించాలిక
భగభగా మండి బడలికతో బంగారు రంగు భానుడు
భస్మమం చెసేవాడిలా భూమిమీద విరుచుకు ... .. . పడుతున్నాడు
No comments:
Post a Comment