గతాన్నంతా గుమ్మరించి కలంతో పుస్తకాలు నింపెస్తున్నా గడిచిపొయిన ఆనందాల అమృతాన్ని తాగుతున్నా
గమ్యం తెలీక బాధలు అని బ్రమించిన వన్నీ రాసేస్తున్నా గమనించనేలేదు ఆనందపుక్షణాలు ఎన్నో ఉన్నాయని అన్నీ అల్లేస్తున్నా గంటల తరబడి రాసినా ఇంకా పుడుతూనే ఉన్నాయి దీన్ని ఆపెదెలాగో ఆలోచిస్తున్నా

No comments:
Post a Comment