వెసవి వెడికి విలవిలలాడి పొతున్నాం
వెళ్ళిపొవాలి హైదరాబాద్ అనిపిస్తోది ఈక్షణం
విపరీతమైన ఈ వెడిని ఎలా భరించడం
విపత్కర పరిస్తితి వచ్చిపడింది తప్పించలేం
విరివిగా చెట్లను నరకడంవల్లే ఈ దుస్థితి
విచక్షణ లేక మనిషి కొరి తెచ్చుకున్న దుర్ఘతి
ఒక మొక్క చెట్టుగా ఎదగడానికి ఎన్నో సంవత్సరాల . .. సమయం పడుతుంది
ఒక్క గంటలొ సమూలంగా చెట్టును నరికెస్తున్నాం ఇది .. .. చాలా దారుణమైనది
అభివృద్ధి ముసుగులో అనాలొచితంగా భూమండలాన్ని చెస్తున్నాం వినాశనం
అభివర్ణించాలో విచారించాలో అభివృద్ధి పేరున జరిగే అడవుల నాశనం
అన్నీతెలిసి అడ్డుకొలేని నిస్సాయత ఎలా కాపాడాలి నా అడవి తల్లిని
అనివార్యంగా ఎదెని చట్టం రావాలి చెట్లుని చంపిన కఠిన శిక్షలు రావాలి

No comments:
Post a Comment