తుళ్ళి తుళ్ళి గంతులేసే మది
తూనీగల్లే తెలితేలి మబ్బులతో భేట్టి పడి
తనువు విల్లులా వంచి తకిట తకిట తాలమెసి అడి
తాచుపామువంటి జడ ఉగి తూగు ఎగసిపడి
తడబడే అడుగు నిను తలచిన మది ముడిపడి
తాకిన తన్మయమే తలచి తలచి తడబడి
తబ్బిబ్బుల ఎగసిపడే అలల ఓలే ఎద అలజడి
తరియించెనె నా తనువూ ఏడడుగుల బంధమిడి
తల్లడిల్లు నిన్ను వీడి క్షణమైనా బ్రతక లేను విడివడి
తళుకు తళుకు తారలాగా నిలిచి పోవు నింగి నిండి
No comments:
Post a Comment