వెన్నెలా వెన్నెలా నన్ను దాటి వెళ్లాకే
వన్నెలే చిన్నేలే నాకు పంచి వెల్లవే
వెన్నెల్లో చక్కని చుక్కలతో సయ్యాటలాడేవే
వెతికాను మక్కువగొలిపే మబ్బులలో దోబూచాడే నిన్నే
వెన్నెలరేడు చీకటిని చీల్చేసి చల్లదనం చల్లాడే
వెన్నెలమ్మ ముగిట్లో చెమ్మ చెక్క లాడవే
విధువు విచేసిన వేల చల్లని వింజామరా నను తాకి వెల్లవే
విభావరిలో విరి శయ్యపై సంపగి సువాసనలుచాల్లవే
విజనమున జాబిల్లి నా తోడుగా విచ్చేయవే
వారిధి పై నీ వన్నియచూడ కన్నులు చెదరునే
వలకాడవు నిను వర్ణించుట నాతరమగునే
విభావరిలో విరి శయ్యపై సంపగి సువాసనలుచాల్లవే
విజనమున జాబిల్లి నా తోడుగా విచ్చేయవే
వారిధి పై నీ వన్నియచూడ కన్నులు చెదరునే
వలకాడవు నిను వర్ణించుట నాతరమగునే
No comments:
Post a Comment