అంబరమంతా అలుముకున్న పసుపు వర్ణ తోలివేలుగులు
ఆప్యాయంగా పలకరించే పక్షుల కిల కిల రవములు
అమ్మ లాంటి ఆకాశం ఒడిలో పసిపాపలా భానుడు
ఆవులించి అప్పుడే కళ్ళు తెరచి పుడమిని చూసాడు
అవని పులకించి పరవశించే
పూలు పులకించి పూచే
గాలి భూపాల రాగం ఆలపించే
ఉషోదయానికి చెట్లన్నీ స్వగతాలు తెలిపే
--కళావాణి---
nice
ReplyDelete