బృదావనాన నంద గోపాలా గోపికా నంద రాస కెళ్ళి
సుందర యమునా తీరాన ఆనంద తాండవ హెల
రాధామనోహర వేణుగాన రసామృత గానలీల
వెన్నెల బృందావనిలో వన్నేలచిన్నెల రాధంమతో చేరి
వేణు మాధవుడు రాగాల మనోహరుడు రసలీలలాడే
వనమతా మురిసి పరవశించి డోలలాడే
మురళీ లోలుడు మరులను పొంగించి
మనోహర ఆధార మదుర గానామృ తామును వినిపించి
రాధమ్మ మనసున ఆనంద తాండవము ఆడించే
కమలముల బోలు గొల్ల గోపిక వదనమును గని
బ్రమరంబు బ్రమించి చల్లనమ్మే వన్నెల గోపెమ్మ వెంట నేగే
కలికి కమలాక్షి కడకంట గని మోముదాచే
వేయి కలువలు విరిసిన వదనమది
వేనుగానామృతమున వ్రేపల్లె మురిసినది
సందెవేళ సన్నని మచుతేరలు మొదలఎవేల
సన్న జాజులు మెను సవరిచి పరిమళాలు వెదజల్లే వేల
సేల యేరు గలగల సవ్వడి చేసే వేల
గుడిసెలో గోరంత దీపాలు వెలుగులు వేదజల్లెవేల
గాలి గంధాలతో గారదడిచేసిమత్తు గాలి వీచేవేల
పసిడి వన్నెల ప్రకృతి పరవశిoచేవేల
ప్రకృతి కన్నులకు కనువిందు చేస్తుంది
నువ్వు నా ముందుంటే నిన్ను అలా చూస్తూ ఉంటే
రాగాలేలరా అనురాగాలే పొంగుతుంటే
రమ్య మనోహర రూపం రమనీయ రాగమై పాడుతుంటే
రాఅగలెలరా క్రిష్నయ్య అనురాగమై నువ్వుఉంటె
-కళావాణి-

No comments:
Post a Comment