చల్లని పల్లగాలి మెల్లగా మేని తాకితే పులకింతే
చలి గిలి మలిసందెల్లో కరిమబ్బులు కమ్మితే కవ్వింతే
చెక్కలి మీటే చక్కదనాల చందమామ లా పక్కన మా శ్రీ వారు
చెక్కిన శిల్పం నేనై జక్కనకే మిక్కిలి మక్కువ గొలిపేను

No comments:
Post a Comment