ఒక్కడే వీరుడు చక్కదనాల మక్కువ రేడు
ఒకే ఒక్క కొరిక కొరగా, సీతమ్మకు బంగారు లేడిని తేచ్చిన రాముడిలా తీసుకొచ్చాడు
ఒకటి బాగా అర్థమౌతుంది నారాముడికి చాలాప్రేమ వుంది
ఒకరు ఇంకొకరిపైచూపించె శ్రద్ధ మధురం
ఒక్క ఈ సందర్భమె నాకు కనువిప్పు డబ్బు కన్నా నేనే మిన్న అని నిరూపించడం అభినందనీయం
ఒంటరిగా మనిషి సాధించలేనిది జంటగా సాది
ధించుకొవడానికే వివాహ బంధం
ఒట్టి మాటలుచెప్పరు మావారు గట్టిగా నిరూపించారు
ఒట్టు ఇది నిజం నిన్నటిదాకా నేనూ నమ్మలేదు
ఒడ్డున పడేసాడు నా సమస్యలన్నింటినుండి ఇదిచిన్న విషయం కాదు

No comments:
Post a Comment