విజయం తప్పక నిన్ను వరిస్తుంది
వజ్ర సంకల్పం దృడంగా నీకుంటే
వైఫల్యాలు వచ్చినా వదలకు పట్టు
విజయానికి అపజయం తొలిమెట్టు
విభావారికి ప్రబాతనికి తేడాలేక శ్రమించు
విధేయతతో విజ్ఞాన్ని సంపాదించు
విత్తనం చిన్నదైనా మహా వృక్ష మౌతుంది
సకల్పం చిన్నదైనా విశ్వమంతా ఖ్యాతి నిస్తుంది
విఖ్యాతి గాంచిన వారెందరో అపజయాలు పొందిన వారే
విపత్తులు వస్తాయి పోతాయి చివరకు గెలుపు విజయానిదే
-కళావాణి-

No comments:
Post a Comment