ఒక గ్రీకు గాధ ఉంది. ఒకసారి దేవతలంతా కలిసి సభ జరుపుకున్నారట ఆనాటికి దేశాలు, ప్రజలు, పశువులు వoటి వెమీలేవు. సభలో ఒక ఆసక్తికరమైన విషయం చర్చకు వచ్చింది. దేవతలు ప్రతిరోజూ తినడం, తాగడం, సుఖాలను అనుభవించడం మాత్రమే జరుగుతోంది. ఎవ్వరికి చెప్పుకోదగ్గ పనిలేదు. యుగాల తరబడి వారికి వయసు మారదు కాబట్టి సుఖాలను అదే విధంగా అనుభవించి విసుగు పుట్టింది అందుచేత మానవాళిని సృష్టించి, వాళ్ళ మంచి చెడ్డలను తలో దేవత చేపట్టాలని నిర్ణయిoచుకున్నారు అయితే చిక్కు ఎక్కడోచ్చిoదంటే ఆ మనిషికి కూడా దేవతల్లాగే శాంతినిస్తే కష్టపడడు కాబట్టి అది ఇవ్వకూడదు అని కొందరు దేవతలు అనుకున్నారు. కాని మిగతావారు ఒప్పుకోలేదు.
పోనీ ఓ పనిచేద్దాం శాంతిని ఒక కొండ గుహలో దాచిపెట్టి, దాని ద్వారం వద్ద పెద్ద బండరాయిని పెడదాం. ఆ మనిషి కష్టపడి ఆ రాయిని తొలగిస్తే అతనికి శాంతి లభిస్తుంది అని సెలవిచరు ఒక దేవత. ఛఛ అలా చేయడం చాలా సులువు. బలవంతుడైతే బండను అవలీలగా ఎత్తి పడేస్తాడు. శాంతిని ఎత్తైన మంచు శిఖరం మీద పెడితే అక్కడికి చేరుకోలేడు. కాబట్టి అదే మంచి పద్దతి , అని మరో దేవుడు అన్నాడు.
ఎడిచినట్లుoది. మంచు చలినుండి కాపాడుకోవడానికి మనిషి ఏదో మార్గo తెలుసుకుని కొండ ఎక్కుతాడు అంతకన్నా సముద్రంలో అట్టడుగున పెడితే బెస్టు. దాన్ని మించిన మార్గంలేదు అని మరొకదెవుదు సలహా ఇచ్చాడు. మీవన్నీ చచ్చు ఐడియాలు, కొండలు, గుహలు, సముద్రాలు పనికిరావు. శాంతిని సంపాదించాలంటే మనిషి బాగా తిరగాలి. అందుచేత ఎక్కడో మనిషి దూరలెని ప్రదేశంలో పెట్టడం మమ్చిది. శాంతికొరకు మనిషి బాగా శోధించి సాధించాలి దీనికేమంటారు? అన్నాడు ఇంకో చాదస్తపు దేవుడు
ఛీఛీ మీ బుర్రలు బూజు పట్టిపోయినట్లుఉన్నాయి. ఇవేవి పద్దతులుకావు. శాంతిని దాచడానికి మంచి మార్గం బాగా ఆలోచించండి అని ఓ పెద్ద దేవుడు చికాకు పడిపోయాడు. దాంతో దేవతలంతా మళ్ళి ఆలోచనలో పద్దరు. చివరకు ఓ చిన్నదేవుడు ఐడియా అని గట్టిగా అరిచాడు. మిగతా దేవుళ్ళు ఉలిక్కిపడ్డారు. ఏమిటో చెప్పి ఏడూ, ఎందుకు గావు కెకపెత్తవు? అని ఒక సీనియర్ దేవుడు కసురుకున్నాడు . తనకోచిన ఐడియా చిన్న దేవుడు చెప్పాడు. అది విన్న దేవతల బుర్ర తిరిగిపోయింది. ఆహా! చిన్న వాడివైనా ఎంత చక్కని ఐడియా ఇచ్చావో అని అభినందించారు చివరకు అదే అమలు పరచారు.
మనిషి శాంతి కొరకు అటూ ఇటూ తిరగడం కన్నా, అతనిలోనే ఒకమూల ఉంచడం బెస్టు. వాడు పిచ్చివాడిలా ఎక్కడెక్కడో తిరుగుతాడు తప్ప తనలోనే శాంతి ఉందని గ్రహించడు. మనశాంతికొరకు తిరిగి తిరిగి మతి పోగొట్టుకుంటాడు ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు. ఆనాటినుండి ప్రతి మనిషీ లోను మనశాంతిని దాచాలని నిర్ణయించారు

great
ReplyDelete