ఒక రైల్వే స్టేషన్ లో ముష్టి వాడు తన చిప్ప నిండా పెన్సిళ్ళతో కుర్చుని ఉన్నాడు ఒక యువకుడయిన అధికారి అటుగా వచ్చి బిచ్చగాడి చిప్పలో ఒక డాలరు పడవేశాడు, కానీ పెన్సిల్ తీసుకోలేదు. ఆ తరువాత ఆతను రైలెక్కాడు. బోగి తలుపులు మూసుకుంటూ ఉండగా, హాఠాత్తుగా ఆ యువకుడు రైలు దిగి మల్లి ఆ బిచ్చగాడి దగ్గరకెళ్ళాడు చేతిలో కొన్ని పెన్సిళ్ళు తీసుకుని, "నేనీ పెన్సిళ్ళు తీసుకుంటున్నాను వీటి ధర సరిగ్గానే ఉన్ది. ఎంతైనా నువ్వు కూడా నాలాగే వ్యపారివే కదా," అని ఆటను పరిగెత్తి రైలు అందుకున్నాడు .
ఆరు నెలలు తరువాత ఆ యువకుడు ఒక పార్టీకి వెల్లాడు . ఆ బిచ్చగాడు కూడా ఆ పార్టికి వచ్చాడు, కానీ సూటూ , టైతో ఉన్నాడు బిచ్చగాడు యువకుణ్ణి గుర్తుపట్టాడు అతనిదగ్గరకెల్లి, "మీరు బహుశా నన్ను గుర్తుపట్టలేదనుకుంటా
కానీ మీరు నాకు గుర్తున్నారు,"అన్నాడు. ఆ తరవాత వాళ్లు ఆరు నెలల క్రితం ఎలా కలుసుకున్నదీ గుర్తుచేసాడు అప్పుడు యువకుడు "అవును, మీరు చెప్పాక నాకు గుర్తొచ్చింది. మీరారోజు అక్కడ అడుక్కుంటున్నారు. మరి ఇప్పుడిక్కడ సూటు వేసుకుని టై కట్టుకుని ఎం చేస్తున్నారు? అని అడిగాడు. ఆ బిచ్చగాడు, "బహుశా మీరు నాకారోజు ఎంత ఉపకారం చేశారో మీరు గ్రహించి ఉoడరు. నాకు బిచ్చం ఇవ్వటానికి బదులు మీరు నన్ను చాలా మర్యాదగా చుసారు. చేతిలోకి కొన్ని పెన్సిళ్ళు తీసుకుని, "వాటిధర సరిగ్గానే ఉంది, ఎంతైనా నువ్వు కూడా నాలాగే వ్యపారివె అన్నరు. మీరు వెళ్ళిపోయాక నేను ఆలోచించాను నేనిక్కడేం చెస్తునాను? బిచ్చం ఎందుకు ఎత్తుతున్నాను? అనుకుని, నాజీవితాన్ని నిర్మాణాత్మకంగా మలుచుకోవాలని నిర్ణించుకున్నాను. నా వస్తువులు సర్దుకుని, అక్కణ్ణించి కదిలి, పని చేయటం మొదలు పెట్టాను. ఇవాళ ఇక్కడున్నాను. మీరు నాకు నా ఆత్మగౌరవాన్ని తిరిగి ఇచ్చారు. మీకునా ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. ఆ ఒక్క సంఘటన నా జీవితాన్నే మార్చేసింది," అన్నాడు
ఆ బిచ్చగాడి జీవితంలో మార్పు ఎలా వచ్చింది? ఆ మార్పు ఏమిటంటే, అతని ఆత్మగౌరవం మేల్కొంది, దానితో ఆతను కష్టపడి పనిచేసి పైకి వెళ్ళగలిగాడు మన జీవితాలలో ఇటువంటి అద్భుతాలు సృష్టించగల శక్తి ఒక్క ఆత్మగౌరవానికే ఉంది.

No comments:
Post a Comment