ఆలోచనలు గజిబిజిగా నను ఆల్లెస్తుంది
అప్పుడు ఎప్పుడో ఆపరిస్థితులకు అలా ఆలోచనకలిగింది
అదేశించినట్లు అమాంతం ఇప్పుడు ప్రత్యక్షమైంది
అది వద్దనుకున్నా వదలక వెధిస్తొంది
అవే ఆలోచనలు కొన్నిమార్పులతో కొత్తపుంతలు . తొక్కుతోంది అలా జరగడానికి కారణం లేకపొలేదు
అన్నీ నా మనసుకు గుర్తే ఆవేదన లో తప్పదు
అయితే, భావాలను కవినై రచిస్తే ఒక గ్రంథమే అవుతుంది
అంత పిచ్చి పనిని పనికట్టుకుని చెయలేను
అలొచన ఫలించె సరికి అందులొ అనంతలొపాలు
అందినదాన్ని ఆశ్వాదించాలంటే అసహ్యం
అభిమానం అడ్డు గొడలా అవతరిస్తుంది
అడ్డుచెప్పెవారూలేరు నాసంస్కారం నను హెచ్చరిస్తుంది
అర్థం చెసుకునె మనుషులు నాకు వున్నందుకు ఆనందం
అందులో మనుషులే అవసరమైనది అందించలేక పొవడం నా దురదృష్టం
అనుకొడానికెముంది అంతా ముగిసిపొయేకాలమిది
ఆశలూఆశయాలూలేవు ఆలోచనలలో అన్నీ మార్పులే
అంతులేని ఆంనందం ఎలా వుంటుందో అదీ చూస్తున్నాలే
అందరూవున్నా లేకపొయి నా ఆనందానికి లొటులేదు
ఆఖరిరి రొజుల్లో నా ఉహలకు రూపంరావాలి పఫలించాలి
అసహించుకునేదిగా కాక ఆనందంగా ఆశ్వాదించాలి
అనుభవించడానికీ అన్నివసతులూ సమకూరాలి
ఆహ్లాదంగా అరమరికలులేక సాగిపొవాలి
అలసిపొయాను అనవసరపు రాజకీయాలతో
అలుపెరుగని ఈ ఆలోచనలు అంతం అయ్యేది నాతొనే
ఆధ్యాత్మికంలో అంతులేనీ ఆంనదాన్ని చవిచూస్తే చాలు
అనంతలొకాలూ నాలొనే చూడగలను

No comments:
Post a Comment