కుదుపులతో రైలు కూ ... అంటూ కదులుతోంది
కూనిరాగాల పాట చుకుచుకు మంటూ తాళం అదిరింది
కిటికిలోంచి లైవ్ వీడియో చూపిస్తుంది
కిక్కురుమనకుండా కిక్కిరిసిన జనాలను తీసుకెళుతొంది
అటు ఇటూ తిరుగుతూ అందరిని తమ ఉరికి చెరుస్తుంది

No comments:
Post a Comment