చెపల గుంపు అలలా కదులుతుంటే ఇంపు
చెరువుల్లో గుంటల్లో చేప ఎక్కడున్నా చేపకు ముప్పు
చంపకు చక్రంలాంటికళ్ళు మినుకు మినుకుల మీనం
చప్పుడు లేకుండా చెపల ముప్పుకు కొంగల మౌన తపం
చూస్తుంటే చిత్రం చెపలు ఎన్నో జీవులకు ఆహరం
చూడచక్కని చెపలు జీవికి ఆహారమౌవుతుంటే దుఃఖం

No comments:
Post a Comment