Sunday, 21 January 2018

అడుగు ముందుకు వేశాక సంశయం వుండకూడదు
అభీష్ఠంతో సాగేఅడుగు అవగాహనతో వెగవంతం కాగలదు
తీక్షణత దానంతట అదే రాదు విలీనమై తేజరిల్లితే అవుతుంది అవగతం
తీర్మానించుకని వేగవంతంచేసుకొవాలి జీవితం
ఆశ్చర్యాన్నికలిగించే ప్రకృతిని పరిశీలిస్తే అర్థం అవుతుంది పరమార్థం
అర్థవంతమైన ఆనందమయ జీవనానికి అదే సోపానం
జీవితానుభవాన్ని మెరుగు పరుచుకొవడం
జీవితంలో ప్రతిక్షణాన్నీ ఆనందమయం చేసుకోవడం
అయొమయంలో ఆత్మహత్య చేసుకుని మరణించే కన్నా
అవగాహన తో ఆనందంగా మరణించడం మిన్న

No comments:

Post a Comment