కంటితొ చూసినవే నమ్మడం అలవాటుగా మారింది
కటిక చీకటిలో జరిగేవి మనిషి కంటికి కనిపించని వాస్తవం వుంది
కనిపించని అధ్భుతాన్ని ఎలా అనుభూతి చెందాలా అని ఆతృతగా వుంది
కలిసిపోవాలి ఆ అధ్భుతంలోకి నన్నునేను మరచిపొయి
కల కానిదిది దైవ లీల అలా స్పృశిస్తున్నాయి

No comments:
Post a Comment