Friday, 14 November 2014

భయం

మనిషికి మనసులో తెలీకుండానే కొన్ని భయాలు దాగుంటాయి వాటిని మనం తెలుసుకోగలగాలి  భయం అనేది మనిషి కోపం లోనో, బాధలోనో, వెటకారం అనే భావం లోనో దాగి ఉంటుంది అది భయమని మనకు తెలియకపొవచు
కాని అది భయమే భయం మనిషిని అప్రమత్తతతో ఉంచుతుంది ఒక మనిషి విపరీతంగా కోప్పడుతున్నాడు అంటే ఆ మనిషి దేనికో భయపడుతున్నాడనేఅర్థం ఒక మనిషి ఎక్కువగా బాధ పడుతున్నాడు అంటే దానికికరణం భయమే
ఈ భయాన్ని మనసులోంచి తొలగించుకుంటే మనం దేన్నైనా సాదించగలమ్ దాన్ని అడిగామించాలంటే మనలని మనం సముదాఇంచుకొవాలి ఎలా గంటే ఒక మనిషితో మాట్లాదాలంటే భయమనుకుంటే ఆ మనిషి తో మాట్లాడితే ఎం ప్రమాదం ఉంటుందని ఉహించుకుంటామొ ఒక్క సారి మనసులో ఆ సన్నీవేశాన్ని ఉహించుకుని ఇలా జరుగుతుంది మాట్లాడితే సరే జరగని నేను భయపడను ఆ మనిషితో నేను ధర్యంగా మాట్లాడగలను ఏది జరిగినా నేను వేనుకంజవేయను అని మనసును సమాలించుకుంటే భయము మన దరిచేరదు మన జీవితంలో ఎన్నో ఆనందాలను అశ్వాదిస్తాం. భార్య భర్తల మద్య గొడవలకు కారణం భయమే నని మీకు తెలుసా కొంతమందిలో ఈ భయం వల్ల గట్టిగా అరవడం అనగా తన భార్య తనకు దూరంఅవుతుందనో  విపరీతంగా భయపడి అరవడం గొడవపడడం భార్యపై నిందలు వేయడం మాట్లాడకపోవడం ఇలా ఎన్నో చేస్తుంటారు దానికి మూలకారణం భయం ఈ భయం ప్రతి ఒక్క భావం లో దాగి ఉంటుంది చిత్రమేమిటంటే అది భయమనే సంగతి భయపడుతున్నవారికే తెలీదు అది తెలుసుకోగలిగితే ప్రతి మనిషిని ప్రేమించగలడు మనిషి అందరితో సంతోషంగా ఉండగలరు. 

No comments:

Post a Comment