Wednesday, 31 January 2018

ఆరోగ్యం అస్రద్ద చెసాను అన్నది స్పష్టం అయింది
అన్నీ తెలుసు కార్యాచరణ లోనే లొపం వుంది

Tuesday, 30 January 2018

మానస సరోవం మనసులో ఊరిస్తోంది
మానసంలో సరోవరనీటిలో మునకలేస్తుంది

Sunday, 28 January 2018

 నాకు ఇష్టమైన వాటిలో భక్తికి పెద్ద పీటవెసాను అది నెరవేరుతుంది
నాలోని కళకు అనుకున్నస్తాయిచెరడానికి ఇంకా సమయంరాలేదు చిత్రంగావుంది

Saturday, 27 January 2018

కంటినిండా నిదుర కరువైయింది
కంటిముందు నా లక్ష్యం కనిపిస్తుంది

Thursday, 25 January 2018

మనిషికీ మనసుకీ కొంత అంతరం కలిగి ఉంటుంది
ఇటువంటి అంతరం ఉన్నదన్న సృహ ఉండడమె స్వతంత్రానికి మొదటిమెట్టు

Wednesday, 24 January 2018

నైపుణ్యం ఇష్టమైన కష్టంలోంచి పుడతుంది
నైతిక విలువలనే మర్చే నైజం కష్టం లోనే వుంది

Tuesday, 23 January 2018

సంసారం అనే ఊబి ఆధ్యాత్మికతను పాడుచేస్తుంది

Monday, 22 January 2018

అందరితో చర్చలు జరిపి మంచి నిర్ణయం తీసుకోడం జరిగింది

Sunday, 21 January 2018

అడుగు ముందుకు వేశాక సంశయం వుండకూడదు
అభీష్ఠంతో సాగేఅడుగు అవగాహనతో వెగవంతం కాగలదు
తీక్షణత దానంతట అదే రాదు విలీనమై తేజరిల్లితే అవుతుంది అవగతం
తీర్మానించుకని వేగవంతంచేసుకొవాలి జీవితం
ఆశ్చర్యాన్నికలిగించే ప్రకృతిని పరిశీలిస్తే అర్థం అవుతుంది పరమార్థం
అర్థవంతమైన ఆనందమయ జీవనానికి అదే సోపానం
జీవితానుభవాన్ని మెరుగు పరుచుకొవడం
జీవితంలో ప్రతిక్షణాన్నీ ఆనందమయం చేసుకోవడం
అయొమయంలో ఆత్మహత్య చేసుకుని మరణించే కన్నా
అవగాహన తో ఆనందంగా మరణించడం మిన్న

Saturday, 20 January 2018

నిలకడగా జీవనం సాగడానికి  నిర్ణయాలు తీసుకొవడం
నిదానంగా తిసుకున్న నిర్ణయం అయినా అమలు జరగడంలొ వుండకూడదు జాప్యం

Friday, 19 January 2018

మనిషిని మహనీయునితో పొల్చిచూసుకుంటే అందరి మన్ననలు పొందగలం

Thursday, 18 January 2018

కైలాసయాత్ర కఠొరంగా అనిపిస్తుంది
కైవల్యనికి ఖరీదు భారంగా తోస్తుంది
ఆలోచనలతో అంతుచిక్కడంలేదు
ఆలశ్యం చేస్తే ఆలొచించి ప్రయోజనం వుండదు

Wednesday, 17 January 2018

ధ్యానం ప్రభావం ఏంటో అర్థంఅయింది
ధరణి పై జరిగేవన్నీ చూసి నవ్వు వస్తోంది
ఇదివరకు నాకే వస్తున్నాయా కష్టాలు అనిపించెది
ఇప్పుడు ఏదీ ముప్పు లా లేదు అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతొంది

Tuesday, 16 January 2018

మనిషికి ఈ గజిబిజి ఎందుకు కలుగుతుంది

Monday, 15 January 2018

ప్రయాణం లొ అలసి సొలసి జ్ఞపకాలు నెమరువెసుకుటూ ఇల్లు చెరుకున్నాం
ప్రతి ఇల్లూ రంగు రంగుల రంగవళ్ళులే ఆకాశంలొని చుక్కలు తెచ్చి పుడమి పువ్వు లతో సింగారం

Sunday, 14 January 2018

కంది చేను కోతకొచ్చింది
కనుచూపుమెరకు ఏదీ
కనిపించకుంది
నడిరాత్రి రైలుకూత తొ  మెలకువలు
నక్షత్రాలను లెక్కిస్తూ నిదురమ్మవొడిలో హయిజొలలు


Saturday, 13 January 2018

అమ్మసేవలో అలసిపొతున్నా అయినా బాగుంది
అటుఇటుగా అన్నీ మారినా నే చదివిన బడి అలాగేవుంది


Friday, 12 January 2018

చుక్కలతో చెప్పాలని ఏమని ఇటుచూస్తేతప్పనీ ఎందుకని ఇక్కడ ఏకాంతంలో ఎమొ ఏమెమొ అని

మా ఉరిలో చుక్కలు ఎంతో చక్కనైనవి
మాటాడుతున్నాయి ఆకాశ దీపాలవి

Thursday, 11 January 2018

మనుషులను మార్చే యత్రం కనిపెట్టాలి అనుకునెదాన్ని అప్పుడు
మనిషిగా మార్చుకునే అంశాలు నాలోచాలా వున్నాయని
తెలుసుకున్నా ఇప్పుడు

Wednesday, 10 January 2018

బ్రంహానందశ్వరూపా ఈషాజగదీషా
అఖిలానందశ్వరూపా ఈషా మహేషా

Tuesday, 9 January 2018

ఆనందంగా ఉంటే ఉశ్ఛిహంతో అలుపు లేక అన్నీ చక్క బెట్టొచ్చు
అనుకున్నవన్నీ జరగాలంటే దానికి తగినసమయంరావాలి


Monday, 8 January 2018

చలి మంట శరీరంలొ నులివెచ్చదనాన్ని ప్రసాదిస్తుంది
చలికాలం చలిమంటను ఆశ్వాదిస్తుంటే కొత్త శక్తి ఏదో శరీనాన్ని ఆవహించినట్లుంది
పంచభూతాల్లొ అగ్ని ఒకటి 

Sunday, 7 January 2018

యొగ యొగ యొగీశ్వరాయ
భూత భూత భూతేశ్వరాయా
కాళ కాళ కాళేశ్వరాయా
శివ శివ సర్వేశ్వరాయా
శంభో శంభో మహాదేవాయా

Saturday, 6 January 2018

నియమాలకు కట్టుబడి ఇష్టంతొ చేసేదాన్ని దీక్ష అంటాం
నిర్ధిష్ట కాలం కఠినమైన సాదనతో దీక్షను చేయడం గొప్పవిషయం

Friday, 5 January 2018

యొగ యొగ యొగీశ్వరాయ
భుతభూత భూతేశ్వరాయా
కాళ కాళ కాళేశ్వరాయా
శివశివ సర్వేశ్వరాయా
శంభో శంభో మహాదేవాయా

Thursday, 4 January 2018

మనసు లొని నూన్యతా భావం
మనిషిని చెస్తుంది పతనం
ఎదిటి వాడు నీకన్నా గొప్ప అన్న భావన నీలో ధైర్యన్ని చంపేస్తుంది
ఎదిగే ప్రతి అడుగూ నీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది


Wednesday, 3 January 2018

కంటితొ చూసినవే నమ్మడం అలవాటుగా మారింది
కటిక చీకటిలో జరిగేవి మనిషి కంటికి కనిపించని వాస్తవం వుంది
కనిపించని అధ్భుతాన్ని ఎలా అనుభూతి చెందాలా అని ఆతృతగా వుంది
కలిసిపోవాలి ఆ అధ్భుతంలోకి నన్నునేను మరచిపొయి
కల కానిదిది దైవ లీల అలా స్పృశిస్తున్నాయి

Tuesday, 2 January 2018

కొత్త సంవత్సరం అని అనుకొడమే కానీ అదే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం
కొంత అయొమయం ఆశ్చర్యాలతొ గడిచిపొతొంది కాలం