నీలాకాశం లో అలా అలా తేలిపొతున్నా
నీలి మేఘాల హంసతూలిక పై విహరిస్తున్నా
నిండైన ఆనందానికి కారణం ఈ నెలపై నేనుపుట్టడం
నిండుమనసుతో ఎంత కొలిచినా తీరదే ఈ నేలతల్లి ఋణం
నిజమే కదా దేవతలుసైతం భూమి మీద జర్మంచాలీ అనుకొవడం
నిత్యనూతనమై అప్యాయతను పంచె పుడమి అత్యభ్భుతం
నిశ్చలమైనది మచ్చలేనిది దేవతలు ముచ్చటపడేది
నిశితంగా చూస్తే ఈ నేలకు ప్రేమ మత్తు హత్తుకుని వుంది
నిరంతరంగా మనిషి భక్తిప్రేమ ముక్తిప్రేమ దేశప్రేమ అంటూ తపించిపొయెది
నిలువెల్లా ప్రేమతో నిండిన దేశంమనది అందుకె దేవతలు ఈ నెలపై పుట్టాలనుకునేది
నిఖిలం త్యజించిపోనీ ఈ నేలపై జీవించాలని వుంది మరణాన్నే జయించాలనుంది

No comments:
Post a Comment