అమ్మ కు అలవాటు ఆడపిల్లల కు పొడుగాటి జడలల్లి అందంగా సింగారించడం
అమ్మమ్మ మాకొసం పూలమొక్కలు పెంచి పూలను కోసి పంపడం
అమ్మ తన చెత్తో పూలజడ వేసి ఫోటోలు తీయించుకుంటే ఆమేకెంతో అనందం
అద్దంలో చూస్తుటే వయ్యరంగా ఊగే మొగలిపూలజడ దానికి జడకుప్పెలచందం
అంతటా అలా గాల్లో అల్లుకుపోతూ మత్తెక్కిస్తున్నాయి మొగలిపూల మల్లెల సుమగంధం
అమ్మ ఇరుగు పొరుగు వాళ్ళకు జాజి చమంతి సన్నజాజి పూలను పంచిరమ్మనడం
అందాల పూలజడ ఎక్కడ కందిపొతుందోఅని అడుగులో
అడుగెసి మెల్లమెల్లగా నేను వెళ్ళడం
అమ్మలక్కలంతా నా పొడుగాటి జడకు పూలజడ ఎంతో బాగుందని మెచ్చుకొవడం
అలా పొగిడినందుకు నేను సిగ్గు పడడం అబ్బొ అంత సిగ్గె అంటూ బుగ్గగిల్లడం
ఆడుకొడం ఆపి నా స్నేహితులు అంతా నా పూలజడ ముచ్చట్లతో ముంచెయడం
అపురూపమైనవి నా చిన్ననాటి రోజులు ఆ ఆనందానికి అమ్మె కారణం

No comments:
Post a Comment