ఇల్లాలులేని ఇల్లు ఎలావుంటుదో ఆలోచిస్తే గుండె జల్లు ...... మంటుంది
ఇలా ఎలా రాగలిగానో ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగానో ... ..అంతా ఆశ్చర్యమై తోస్తోంది
ఈసురోమని మావారు వంటరిగా ఎలావున్నారో ... తలచుకుంటె గుబులౌవుతుంది
ఈ వేళే పెల్లుబుకుతోంది నాలో పాశం కానీ తప్పనిదిది
ఇల్లు గుర్తుకొస్తోంది తిరిగి వెళ్ళె సమయం వచ్చెసింది
ఇంతకాలం ఇక్కడ ప్రాశాంతంగా ఆనందంగా గడిచింది
ఇదొక అంతులేని ఆద్యాత్మికత ఈ ఆనందమె . . ... ప్రత్యేకమైంది
రైలు రాత్రంతా పరుగులు తీసి అలసిపొయి ఆగింది
రైయ్యిఅని దూసుకుపోయె ధూమశకటానికి పగలేది . రాత్రేది
పూలమొక్కలపొదల్లో ముంగీస ఆశ్చరువొంది చూసెసరికి .......... తుర్రుమంది
పూలు పరిమళాలు వెదజల్లుతున్నాయి తెనెటీగ తెనెను జుర్రుకుంటొంది

No comments:
Post a Comment