తొమ్మిది రోజులు తొమ్మిది క్షణాల్లా గడిచిపోయాయి
తొలిసారిగా నాలో అనూహ్యమైన అనుభూతులు కలిగాయి
తొలిరోజు మౌనంగా సాగి పృథ్విసుద్దితో పున్యమై . పోతుంది చెయి
తొలికోడి కూసెలోపే కోవెలలో సేవలు మొదలౌతాయి
తొలకరి మంచు లా మనసంతా ఎంతోహయి
తోటలో పచ్చనిపైర్లు, పైరగాలి నను తడిమి వెళ్ళిపొతాయి
తొందరెందుకో ఈ కాలానికి ఎవరో తరిమినట్లు పరిగెడుతొంది కాస్త ఆగ ఓయి
తోడుకోసం తపిస్తున్నాఎమొ పక్షులన్నీ జంటకోరి పదేపదే కుహూ గానాలు చెస్తున్నాయి
తొత్తునైపోయా ఈ అడవిలోని అందాలకు మత్తులో మునిగి కళ్ళు మైమరచి పొయాయి
తోతెంచునె ఈ ఆమని సొయగాలు కనులను మరల్చనీయకున్నాయి

No comments:
Post a Comment