స్రీ, తత్వం లో స్వార్థం వుంటుంది అది ఒక బధ్రతను ఏర్పరచడానికి ఈ స్వార్థ చింతన స్రీ లో లెకపోతె తన పిల్లల పట్ల బాధ్యత ను నిర్వర్తించలేదు ఇది సృష్టిలో ఒక మాయా తల్లి కాగానే స్రీలో అనూహ్య మైన మార్పులు చొటుచెసుకుంటాయి దీనివల్లే కుటుంబాన్ని ప్రేమతో బాధ్యత తొ నిర్వహిస్తుంది స్రీ. పురుష తత్వం కుటుంబాన్ని సమాజంలో సంరక్షించ బడెలా రక్షిిస్తూ వుంటుంది. ఇది ప్రాణకోటిలో సహజం ప్రకృతి సహజం. నేటి సమాజంలో పిల్లల పట్ల తల్లితండ్రు ధోరణి చాలా దారుణంగా మారింది. తల్లి తండ్రుల కన్నా పిల్లలు చాలా తెలివిగలవారు తమ పిల్లలనుండీ నెర్చుకునె అంశాలు చాలా వుంటాయి. పిల్లల కు కొపం వచ్చినాక్షణకాలమె కొపం తగ్గిన మరుక్షణమే కొప్పడ్డవారిపైనే ప్రేమ కొట్టుకున్నా తిట్టుకున్నా ఆ ఒక్క క్షణమే ఆ తరువాత నాచెల్లి నాతమ్ముడు మనసులోఏదీ దాచుకొలేరు ఎవరైనా ఏమనుకుంటారో అనే బెరుకు బాధలూ ఏం వుండవు ఆడుకొడానికి గ్రౌండ్ కావాలని అడగరు వున్నచొటే తొచిన ఆట ఆడెస్తారు పెద్ద వారైనా తల్లి తండ్రి వీల్లె ప్రతి చర్యనూ అడ్డుకుంటూ వుంటారు కానీ వాళ్ళను క్షమించెస్తారు ఇలా పిల్లలు చెప్పకనే ఎన్నో పాఠాలు నేర్పుతారు ఆనందంగా ఎలా వుండాలో పిల్లల్ని చూసె నెర్చుకోవాలి. పెద్ద వారైయ్యెకొద్ది వాళ్ళల్లో ఈ ఆనందాలను మెల్లమెల్లగా చిదిమెసెది పెద్దవారె వాళ్ళ మనసులో లేని భయాలను సృష్టించి మెల్లమెల్లగా బాధలను పరిచయం చెస్తారు పెద్దవాళ్ళకు తెలిసిందిఅదే పెద్దలు పిల్లల తో స్నెహం చెయగలిగితె వాళ్ళ ఆనందం రెట్టింపై ప్రపంచాన్నే ఆనందమయం చెసెస్తారు
No comments:
Post a Comment