ఆకలిని జయిచడం సామాన్యుడికి సాధ్యం కాని విషయం
ఆకలింపు చెసుకుని సాధనతో తపస్సు చెసెవారికి ఇది అతి స్వల్ప విషయం
అవనిపై ఎన్నో అద్భుతాలు నిమిళీకృతంమై వున్నాయి
అవపొసన పట్టి ఆచరించగలితె అద్భుతాలు మనిషి సొంతమంతాయి
ఆధ్యాత్మికమైన జ్ఞానం కలిగిన గురువులు దొరకడం పూర్వజర్మ సుకృతం
అంధకారం నుండీ బయట పడడం నా తక్షణ కర్తవ్యం
అనంతమైన జీవనలో గతాన్ని ప్రక్కకు నెడితె పునఃజన్మ నాకిది
అర్థవంతమైన జీవనానికి ఆధ్యాత్మిక మార్గం అద్భుతమైనది
అనుభవిస్తెగానీ అర్థం కానిది ఏ భాషకూ అందనిది
అతి పవిత్రమైన నా భారతదేశం లో నెను జర్మించడమె పరమొన్నతమైనది
అంతిమ దశలో అందిపుచ్చుకునె జ్ఞాన మంతా మొక్ష
ప్రాప్తికె, ప్రతి మనిషికీ అవసరమిది.

No comments:
Post a Comment