రోజంతా నిదరోయి ఎన్నోరోజులుగా మిగిలియున్న నిద్ర ను పూర్తి చేశాను
రోదసి ఒడిలో సెదతీరీనంత ప్రశాంతంగా పారవశ్యన్ని పోందుతున్నాను
మేడమీద కూచుని సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తుంటె ఆకాశం నాకొసం రంగుల రంగవల్లులు దిద్దుతోంది
మెరపడి నా మనసు మెలకువ లోనె మైకంలో పడుతోంది
పవనకుమారుడు ప్రభాకరున్ని పండు గా బ్రమించడంలో అచ్చెరువెమీ లేదనిపించింది
పరవశించి పంచమమై పంచమ స్వరాన్ని ఆలపించాలని .. వుంది
పగడపు పల్లకీ ఎక్కి పాలపుత చీర కట్టి ఊరంతా ఊరెగుతొంది
పండుగేకదా ప్రతిరోజూ ప్రకృతిలో అందాలను ఆశ్వాదించే . ఆ మనసు నాదైంది

No comments:
Post a Comment