కొత్త పెళ్లికూతురిలా కొత్త కోర్కెలతో నా ఇంట్లో అడుగెడున్నట్లుంది
కోటి కాంతులు నన్ను గాంచిన మావారి కళ్ళల్లో మెరుస్తోంది
కొసరి కొసరి మావారు భొజనం వడ్డిస్తుంటె నను వీడివున్న ఎడబాటు నా కంటకన్నీరొలికించింది
కొరితే కాదనరే ఏదైనా కొండత మనసే మావారిది
కొలిచె దేవుడైనా కోరితేనె వరమిస్తాడు కోరకనే అన్నీఇచ్చే మావారి మనసు వెన్నకన్నా మిన్నైనది
కొందలము తో కళ తప్పి చింతాకాంతుడై చెకోర పక్షిలా మావారి మనసు తపిస్తోందని నాకు అర్థమైంది
కోరుకున్నంత స్వేచ్ఛ నిచ్చి నా కంటతడికె కలవర పడి వరాలోసగె మా వారి మనసు మధురం
కొలువుకు సెలవని నా రాకకై పరుగున ఏతెంచిన నిండైన ప్రేమకి నా మనసు దాసోహం
కొరత లేదు ప్రేమకు నిండైన మనసులుమావి మెడైన ప్రేమ కుటీరంమాది
కొంగుబంగారమై కొలువైయింది ఇలలో మా జంటకు సాటేదీలేదంది

No comments:
Post a Comment