అమావాస్య చీకట్లో తారలు తళ్ళుకులు
ఆకాశవీధుల్లో వెలుగు నింపె దీపాలు
చీకటి చీకటని మనకేల చీదరింపులు
చిమ్మ చీకట్లో చిద్విలాసం చెసె చిన్ని వెలుగలు
చుక్కలన్నీ నేలపై మక్కువై ఇచ్చె మినుకు మినుకులు
చక్కనైన పక్కపై పవ్వళించి పరికించి చూస్తే పాలపుత సొయగాలు మసక మసక వెలుగులో మత్రమెసినట్లు మత్తు గాలులు
మస్తకమున మెదలె మొహనరాగం తాలం వెసె పలికె పెదవులు
వెతలకు చీకటి పోలిక ఎందుకో వ్యపించి వున్నాయి చక్కని చుక్కల వెలుగులు
వెతికి వెతికి వెసారి పొతున్నా ఎన్నెన్ని అందాలు
లెక్కలేనన్ని పదాలున్నా ప్రకృతిని కొలిచెందుకు తక్కువై తొస్తున్నాయి
లిఖించాలంటే భాషకు అంతుచిక్కని భావాలన్నీ నిఘూడమై నిష్క్రమిస్తాయి

No comments:
Post a Comment