కలువ కొలనులో బుజ్జిబుజ్జి పాములు పలకరిస్తాయి కొంగలు యెగిలా కొనేటి లో తపస్సుచెస్తున్నాయి తామరాకు చాటుచెసి తాబేలు తొంగి చూస్తున్నాయి
పాలపిట్టలు పరవశంతో పాడిన పాటే పాడుతున్నాయి
చిట్టిపొట్టి గువ్వలన్నీ సంగీతంలోని స్వరాలన్నీ సాదన చెస్తున్నాయి
సూరిడు నింగిలో నున్న అందాలు చూసిచూసి అలసి నిదరొచ్చి పడమర పడకేశాడు
No comments:
Post a Comment