ఆనందమయ శ్లోకాలతో మేలుకొలుపులు
ఆకశంలో చద్రుడు రాత్రంతా నాకోసం వేచి
అలసి పడమరకు సోలినట్లు నాలో భావాలు
రా రమ్మంటూ చందురున్ని నే పిలవగా సిగ్గతో కొండ చాటుకు పరుగులు
రేరాజుకు అలసిన నా మామకు రాగమాలికల జోలలు
పగలంతా నిద్దరోయి రాత్రికి నేనలసిన వేళకు రమ్మని ... విన్నపాలు
పవ్వళించె వేలకు కావాలి నీ పలకరిపులు

No comments:
Post a Comment