వెన్నెల్లో విహరిస్తుంటే మనసు ఆనంద డొలలాడూతుంది
వన్నెల కలువ నెలరాజును రారమ్మంటూ తలాడిస్తుంది
కలువలరేడు కొబ్బరాకు చాటుచేసి కవ్వస్తున్నాడు
కలిసేనా ఈ చెలిమి అవనికి ఆకాశానికి దూరం ఆమీడు
ఏంటో ఈ ఆనందం దీనీకీ అవధులే లేవు
ఏముంది ఈ నేలలో ఈగాలిలో ఏవీ గుర్తురావు
నాజీవితంలో ఇంత ఆనందం చవిచూడలేదు
నాలో ఈ మార్పు మునుపెన్నడూ లేదు
వసంతాలు పూయిస్తుంది వీణలు మీటుతుంది
వనంలో పువ్వుల్లా నాలో నవ్వులెండబోస్తోంది
డమరుకం మొగిస్తుంటే నన్ను మరచి నాట్యమాడేసాను
డ్యాన్స్ అందరితో కలిసి ఆడెస్తుంటే ఆ ఆనందం .. ..... .. మాటల్లోచెప్ప లేను
దోసిట్లో దీపం పెట్టి కోవెల్లో ముగ్గెపెట్టి ఆడాం ముంగిట్లో ..... .... .... ..... కోలాటం
దరువెస్తుంటే లయబద్దంగా సై అంటుది నా పాదం

No comments:
Post a Comment